ఉదయం లేచి ఆఫీసుకి వెళ్ళాలంటేనే భయమేస్తోంది...
ఈ గవర్నమెంట్ బళ్ళని బాన్ చేస్తే బావుండునేమో అనిపిస్తుంది కొన్నిసార్లు.
ఎంత పొల్యూషనో! ఆఫీసు టెన్షన్ వల్ల సగం జుట్టు ఊడిపోతుంటే... ఈ పొల్యూషన్ వల్ల ఇంకొంత జుట్టు ఊడిపోతోంది...
ఇదే మా ఊళ్ళో ఐతే ఇంత పొల్యూషన్ ఉండేది కాదు... ఎంత ప్రశాంతంగా ఉండేదో తెలుసా? చాలా అందమైన,ఆహ్లాదమైన వాతావరణం...
ఊరికి ఒక్క ఆర్.టి.సి బస్సు తప్ప వేరేమీ వచ్చేవి కావు...ఊళ్ళో ఉన్న బళ్ళు కూడా చాల తక్కువ...
ఇప్పుడైతే 10th క్లాస్ పాస్ అవగానే బండి కొని పిల్లాడికి ఇచ్చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో సైకిలే చాలా గొప్ప.
కాలేజికి సైకిలు మీద వెళ్తూ ఉంటే ఆ త్రిల్లే వేరు.సైకిల్ అంటే నాకు నా కాలేజి రోజులు నా లవ్ స్టోరీయే గుర్తొస్తుంది.
నా కాలేజి రోజుల్లో ఐతే...
పొలాలగట్లమ్మట సైకిళ్ళతో నడుస్తూ ముందు అమ్మాయిలు వెనక మన కుర్రాళ్ళతో కలిసి వెళ్తుంటే...
ఆ ఎంజాయ్ మెంట్ అంతా ఇంతా కాదు...
ఇప్పటిలా చిన్న సైకిళ్ళు కాదు పెద్ద సైకిలు అంటారు కదా అది నేను వాడినది... దానికి ముందు లైటు కూడా ఉండేది.అదో పెద్ద యాక్సిసరి అప్పుడు.

సైకిలు వెనక క్యారేజికి పుస్తకాలు,డబ్బా...
ఊరి పొలాలు... గట్లు పుట్టలు చెట్లు సెలయేళ్ళు ఇలా అన్ని దాటుకుంటూ వంతెన మించి కాలేజీకి వెళ్ళే వాళ్ళం.
అది జూన్... కాలేజి మొదలయ్యే కాలం...కాలేజికి కొత్త కొత్తగా జాయిన్ అయినవారు మేము కలిసి వెళ్ళేవాళ్ళం సైకిళ్ళ మీద. కొందరు అమ్మాయిలు మాత్రం బస్సులో వచ్చేవారు కాలేజికి.కాలేజి స్టార్ట్ అయ్యి ఒక నెల అయింది... అన్నితెల్సిన మొహాలే... రొటీన్ అయిపొయింది... ఒక రోజు ఓ అందమైన అమ్మాయి బస్సుదిగింది... పదహారణాల తెలుగమ్మాయి అంటారు కదా... అచ్చు అల్లాంటి అమ్మాయే దిగింది లంగా-వోణితో...
వాలుజడ వయ్యారం...
మా నాన్నగారు మా ఊరి ప్రెసిడెంట్.గీత మా ఊరి పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి.తను నాకు చిన్నప్పటినుండి తెలుసు.నేను గీత కలిసి ఆడుకునే వాళ్ళం.
ఊరి పొలాలు... గట్లు పుట్టలు చెట్లు సెలయేళ్ళు ఇలా అన్ని దాటుకుంటూ వంతెన మించి కాలేజీకి వెళ్ళే వాళ్ళం.
అది జూన్... కాలేజి మొదలయ్యే కాలం...కాలేజికి కొత్త కొత్తగా జాయిన్ అయినవారు మేము కలిసి వెళ్ళేవాళ్ళం సైకిళ్ళ మీద. కొందరు అమ్మాయిలు మాత్రం బస్సులో వచ్చేవారు కాలేజికి.కాలేజి స్టార్ట్ అయ్యి ఒక నెల అయింది... అన్నితెల్సిన మొహాలే... రొటీన్ అయిపొయింది... ఒక రోజు ఓ అందమైన అమ్మాయి బస్సుదిగింది... పదహారణాల తెలుగమ్మాయి అంటారు కదా... అచ్చు అల్లాంటి అమ్మాయే దిగింది లంగా-వోణితో...
వాలుజడ వయ్యారం...
లంగా-వోణి సింగారం..
ఎవర్రా ఈ బంగారం??
అని అడిగా బోసుగాడిని... బోసుగాడు నాకు చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్...
గీత అని కొత్తగా వచ్చిందిరా... పోస్ట్ మాష్టర్ గారి అమ్మాయిట...
ఎవరు? మన ఊళ్ళో ఇంతకముందు పనిచేసారు... రాఘవయ్య అని... ఆయనేనా??
అవున్రా అన్నాడు...
నేను ఏడవ తరగతి చదువుతుండగా రాఘవయ్యగారికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు... తర్వాత మళ్ళీ కలవలేదు గీతని.అసలు నేను గుర్తున్నానో లేదో!?
అందరం క్లాసుకి వెళ్లాం...
నేను ఎందుకో గీతనే అలా చూస్తూ ఉన్నా...
"లవ్ ఎట్ ఫస్ట్ సైట్!" అంటే ఇదేనేమో అనిపించింది.నాలో నేనే నవ్వుకోవడం మొదలుపెట్టాను. బోసుగాడు నన్నే గమనిస్తూ ఉన్నాడు.. వాడికి అర్థమయినట్టుంది.
కాలేజి అవగానే అందరు బయలుదేరారు.నేను వెళ్లి గీతని పలకరిద్దాం అని అనుకున్నా...
తీరా నాకు గుర్తు లేదు అని గాలి తీసేస్తుందేమో గీత అని పలకరించలేదు.. తను బస్సెక్కి వెళ్ళిపోయింది.
నేను బోసు మా సైకిళ్ళ మీద ఇళ్ళకి బయల్దేరాం...
ఇప్పుడు తక్షణ కర్తవ్యం అన్నాను నేను?? బోసేమో గీత ఇల్లు తెల్సుకోవడం అన్నాడు...
ఒరేయ్ బోసు... గీత నాది... అని నేను మొదలుపెట్టేలోపే...
ఆపెయ్యరా...
నాకంతా తెలుసు...
నీ గురించే అన్నా గీత వాళ్ళిల్లు తెల్సుకోవాలని...
అరేయ్ మామ థాంక్స్ రా... ఇల్లు తెల్సుకోడానికి ఏముంది? పోస్ట్ మాష్టారి ఇల్లు...
అక్కడుండేది గీత కాదు సీత... రాఘవయ్యగారు రిటైర్ అయిపోయారు... ఇంక మన ఊళ్లోనే మకాం...
అవునా!? ఎగిరి గంతేయ్యాలని అనిపించింది నాకు...
వెంటనే ఊళ్లోకి వెళ్లాం...
గీత అది గమనించి వెనక్కి తిరిగింది... బోసుగాడు మాత్రం సైకిలు మీద అలా ముందుకి పోయాడు..
నేను గీతకి దొరికిపోయా...
ఏంటి? ఫాలో అవుతున్నవా? అంది గీత.
ఊళ్లోకి ఇది తప్ప ఇంకే రూటు లేదు... అయినా నిన్ను నేను ఎందుకు ఫాలో అవుతా? నాకేంటి అవసరం? అని అడిగేసా...
పోరా బొండం అనేసి నవ్వుకుంటూ పరిగెత్తింది గీత...
నాకర్థం కాలే... పైగా కోపం వచ్చింది... (నేను చిన్నప్పుడు కొంచం బొద్దుగా ఉండేవాడిని... గీత నన్ను బొండం అనేది)
బొండం గీండం అంటే బావుండదు చెప్తున్నా అని అనే లోపే గీత వెళ్ళిపోయింది...
అంటే గీతకి ఇంకా గుర్తున్నాననమాట... నాలో సంతోషానికి అవధుల్లేవు...
బోసుగాడు గీతా వాళ్ళిల్లు ఎక్కడో కనిపెట్టేసాడు...
అలా రోజు ఉదయం,సాయంత్రం గీతని బస్టాప్ దాకా నేను గీత కలిసి వెళ్ళేవాళ్ళం...
గీత క్లాస్ టాపర్.. నేను పర్వాలే యావరేజ్ స్టూడెంట్ ని... అమ్మాయిలు అందరూ గీతతోనే ఉండేవారు... మాట్లాడటానికే అయ్యేది కాదు... అలా ఫస్ట్ ఇయర్ అయిపొయింది... నేను గీత కొంచం క్లోజ్ అయ్యాం...
గీతకూడా కాలేజికి సైకిల్ మీద వస్తే బావుండు అని రాత్రి అనుకున్నా...
ఉదయం రెడీ అయ్యి నా సైకిల్ తీసే టైంకి గీత మా ఇంటి ముందు నుంచి సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్తోంది...
నేను బయల్దేరా...
ఇద్దరం రోజు సైకిళ్ళ మీద అలా మాట్లాడుకుంటూ వంతెన దాకా వెళ్లి అక్కడ కొంచం సేపు ముచ్చట పెట్టి అప్పుడు క్లాసుకి వెళ్ళేవాళ్ళం...
ఒకరోజు గీత సైకిల్ పాచ్ అయింది...
కాలేజి బస్సు కుడా మిస్ అయితే బావుండు అని బోసుగాడికి చెప్పి బస్సు తొందరగా తీసేయ్యమన్నా...
ఫ్రెండ్ అంటే వాడే... నేను గీత ప్రేమకోసం ఎంత కష్టపడుతున్ననో వాడికే తెలుసు.
గీత బస్సు మిస్ అయింది... రా గీతా కాలేజీకే కదా! మనిద్దరం కలిసి వెళ్దాం... నీకేం అభ్యంతరం లేకపోతేనే అని నేను అన్నాను...
గీత వచ్చి ముందు కూర్చుంది... చల్లటి గాలి...
ఆ చల్లగాలికి ఈ పిల్లగాలి కుడా తోడైంది...

ఆంజనేయస్వామి కోవెల వరకే బస్సు అక్కడినుంచి ఒక అరకిలోమీటరు ఊళ్లోకి నడవాలి...
గీత బస్సు దిగింది.. నేను బోసుగాడు గీతని ఫాలో అవుతున్నాం...గీత అది గమనించి వెనక్కి తిరిగింది... బోసుగాడు మాత్రం సైకిలు మీద అలా ముందుకి పోయాడు..
నేను గీతకి దొరికిపోయా...
ఏంటి? ఫాలో అవుతున్నవా? అంది గీత.
ఊళ్లోకి ఇది తప్ప ఇంకే రూటు లేదు... అయినా నిన్ను నేను ఎందుకు ఫాలో అవుతా? నాకేంటి అవసరం? అని అడిగేసా...
పోరా బొండం అనేసి నవ్వుకుంటూ పరిగెత్తింది గీత...
నాకర్థం కాలే... పైగా కోపం వచ్చింది... (నేను చిన్నప్పుడు కొంచం బొద్దుగా ఉండేవాడిని... గీత నన్ను బొండం అనేది)
బొండం గీండం అంటే బావుండదు చెప్తున్నా అని అనే లోపే గీత వెళ్ళిపోయింది...
అంటే గీతకి ఇంకా గుర్తున్నాననమాట... నాలో సంతోషానికి అవధుల్లేవు...
బోసుగాడు గీతా వాళ్ళిల్లు ఎక్కడో కనిపెట్టేసాడు...
అలా రోజు ఉదయం,సాయంత్రం గీతని బస్టాప్ దాకా నేను గీత కలిసి వెళ్ళేవాళ్ళం...
గీత క్లాస్ టాపర్.. నేను పర్వాలే యావరేజ్ స్టూడెంట్ ని... అమ్మాయిలు అందరూ గీతతోనే ఉండేవారు... మాట్లాడటానికే అయ్యేది కాదు... అలా ఫస్ట్ ఇయర్ అయిపొయింది... నేను గీత కొంచం క్లోజ్ అయ్యాం...
గీతకూడా కాలేజికి సైకిల్ మీద వస్తే బావుండు అని రాత్రి అనుకున్నా...
ఉదయం రెడీ అయ్యి నా సైకిల్ తీసే టైంకి గీత మా ఇంటి ముందు నుంచి సైకిల్ బెల్ కొట్టుకుంటూ వెళ్తోంది...
నేను బయల్దేరా...
ఇద్దరం రోజు సైకిళ్ళ మీద అలా మాట్లాడుకుంటూ వంతెన దాకా వెళ్లి అక్కడ కొంచం సేపు ముచ్చట పెట్టి అప్పుడు క్లాసుకి వెళ్ళేవాళ్ళం...
ఒకరోజు గీత సైకిల్ పాచ్ అయింది...
కాలేజి బస్సు కుడా మిస్ అయితే బావుండు అని బోసుగాడికి చెప్పి బస్సు తొందరగా తీసేయ్యమన్నా...
ఫ్రెండ్ అంటే వాడే... నేను గీత ప్రేమకోసం ఎంత కష్టపడుతున్ననో వాడికే తెలుసు.
గీత బస్సు మిస్ అయింది... రా గీతా కాలేజీకే కదా! మనిద్దరం కలిసి వెళ్దాం... నీకేం అభ్యంతరం లేకపోతేనే అని నేను అన్నాను...
గీత వచ్చి ముందు కూర్చుంది... చల్లటి గాలి...
ఆ చల్లగాలికి ఈ పిల్లగాలి కుడా తోడైంది...
మొహమ్మీద ఆ గాలికి రెక్కలు కట్టుకు ఎగురుతున్నాయి తన ముంగురులు...
ఏదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అయిపొయింది...
ఎప్పుడూ కాలేజి చదువు తప్ప మా మధ్య ఇంకేం టాపిక్స్ రాలే... ఇప్పుడే కరక్ట్ టైం అని అనిపించింది...
గీతకి చెప్పేద్దామ? ఎలా రియాక్ట్ అవుతుందో!? మళ్ళీ సాయంత్రం బస్సులో వెళ్ళిపోతుంది...
రోజు పాచ్ అయితే బావుంటుంది కానీ అలా జరగదు కదా!
ఏదైతే అది అని... సరే చెప్పేద్దాం అని సైకిల్ పక్కకి ఆపాను...
ఏంటి? నేను తోక్కనా సైకిల్ అంది గీత...
అది కాదు గీత.. అది... అది...
అది? ఏది?
నాకు నువ్వంటే చాలా ఇష్టం... "ఐ లవ్ యు" అని చెప్పేసా ధైర్యం చేసి...
పద... వెళ్దాం... క్లాసుకి టైం అయింది అనేసింది గీత...
ఇంతకీ ఒప్పుకున్నట్టా? కాదా? అన్నాను...
పద క్లాసుకి అంది...
మేమిద్దరం క్లాస్కి వెళ్ళిపోయాం...
జరిగినది బోసుగాడికి చెప్పా...
ఎన్ని సినిమాలు చూసావ్?
ఒక రోజాపువ్వు ఇచ్చి అయినా చెప్పొచ్చు కదరా...? అన్నాడు బోసుగాడు.
నాకు ఆ ఐడియా రాలేదు...
గీత మూడ్ అంతా మామూలుగానే ఉంది...
నేనే కొంచం డిస్టర్బుడ్ గా ఉన్నా అనిపించింది.
అస్సలు ఒక క్లాస్ కుడా వినలే... సాయంత్రం బోసు వెళ్దామా అన్నాడు... అమ్మాయిలందరూ బస్సు ఎక్కేసారు...
గీత నా సైకిల్ దగ్గరికి వచ్చి వెళ్దామా అంది...
బోసుగాడు ముందే వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ...
మధ్యలో గీత నాతో ఎం మాట్లాడలేదు...
ఆంజనేయస్వామి కోవెల వచ్చాక ఆపు అంది గీత.
ఇప్పుడు చెప్పు ఉదయం ఏదో చెప్పావ్ అంది...
గీత అది... నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నిన్నుమొదటి రోజు చూసిన దగ్గరనుంచి... నీ అలవాట్లు నే బిహేవియర్ నాకు నచ్చాయి...
ఐ అన్నాను...
ఐ లవ్ యు టూ! అంది గీత ...
నా ఆనందం ఇంతా అంతా కాదు... వెంటనే గీతని కౌగిలించుకున్నా...
కాలేజి నుండి ఆంజనేయస్వామి కోవెల దాకా గీత నాతో సైకిలు మీద వచ్చేది.

మా మీటింగ్ స్పాట్ అదే! అక్కడి నుంచి వాళ్ళింటికి నడిచి వెళ్ళేది.
తను ఒక రోజు కాలేజికి రాలేదు...
ఇంక రోజు మా తమ్ముడేనన్ను దింపుతాడు అంది గీత. నేనుసైకిల్ మీద వెళ్తాను అంటే నానగారువద్దన్నారు.
కొంపతీసి మీ తమ్ముడికి తెల్సిందా మన విషయం అని అడిగాను...ఏమో? నాకు తెలీదు అంది.
గీత వాళ్ళ తమ్ముడువాళ్ళ నాన్నగారికి చెప్పేసాడు...ఇంట్లో స్ట్రిక్ట్ చేసేసారు.గీత పరిక్షలు రాయడానికి తప్ప కాలేజికి రాదనీ సీత చెప్పిందనిబోసుగాడు చెప్పాడు.
దానితో నేను నేరుగా గీత వాళ్ళింటికి వెళ్లాను...గీతకి లెటర్ ఇవ్వడానికి కుడావీలు లేదు..
వెంటనే బోసుగాడిని బ్రతిమాలి సీత చేత గీతకి లెటర్ పంపించా...
గీత లెటర్ చదువుతోంది...
గీతా నిన్నుచూడకుండా నేనుండలేకపోతున్నా...ప్రతి క్షణం ఒక యుగంలా ఉంది...ఈ విరహం నేను భరించలేకపోతున్నా..ఎన్నాళ్లని ఇలా వేచి ఉండను?మనం కన్న కలలన్నీ వృధాపోవడమేనా?నేను నిన్ను విడిచి ఉండలేను.మనంపెళ్లి చేసుకుందాం.నేను మా ఇంట్లోచెప్తా... నువ్వు కుడా మీ ఇంట్లోచెప్పి ఒప్పించడానికి ట్రైచెయ్.నీకు వీలయితే ఇవ్వాళ రాత్రి7 గం.లకి మన మీటింగ్ స్పాట్లోకలుసుకుందాం.
గీత సరే అని చెప్పాననిచెప్పు అంది అని సీత బోసుగాడికిచెప్పింది.
బోసుగాడు నేనురాత్రి ఆంజనేయస్వామి కోవేలదగ్గరవెయిట్ చేస్తున్నాం.గీత రానేవచ్చింది...
బోసుగాడు పక్కకెళ్ళాడు...
గీత వచ్చావా..? ఎన్నాళ్లైందినిన్ను చూసి.. రా గీతా మనం పెళ్లిచేసుకుందాం! అన్నాను...
నువ్వంటే నాకూఇష్టమే.. మనం కలిసే జీవిస్తాం..
నేను ఇంట్లో అడగాలంటే ప్రెసిడెంట్గారి అబ్బాయి అంటే ఒప్పేసుకుంటారు...
కానీ నాకు అలా ఇష్టం లేదు...
నువ్వునన్ను నీ సంపాదనతో పోషించాలి.
నువ్వు నన్ను ఏంపెట్టి పోషిస్తావ్? అన్నదానికినాకు సమాధానం కావాలి...
గీత వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నతో వచ్చాడు...
చేతి కర్ర తీసుకుని నా తల మీద గట్టిగా ఒకటి కొట్టాడు... రక్తం బొట బొట కారింది...
బోసుగాడు వాడిని కొట్టబోయాడు... నేనే ఆపేసా...
గీతని వాళ్ళ నాన్న లాక్కుని తీసుకుపోతున్నాడు...
ఒక్కటి పీకుదామనుకున్నా వాడిని.... ఏరా! ఏమ్మట్లాడవే? అన్నాడు బోసుగాడు
నాకు గీత చెప్పింది నిజమే అనిపించింది...
నేను ఏం మాట్లాడలేక పోయా! నా సైకిల్ తీసుకుని అక్కడినుంచి వచ్చేసా...
నాకంటూ ఉన్నది నా సైకిల్ మాత్రమే... ఏం చెయ్యాలన్నాఈ ఊళ్ళో కుదరదు...
ఎందుకంటే మా నాన్నే ప్రెసిడెంట్..
ప్రెసిడెంట్గారి అబ్బాయి ఫలానా పని చేస్తున్నాడంటే ఇంట్లో భాగోతం అయిపోతుంది...
నా బుర్రకేంతట్టలే...
ఏం చేసినా పక్కవూళ్ళోనే... ఇక్కడెన్ని చేసినా మన పప్పులుడకవు..
ఇలా కాకపోతే మా నాన్నతో చెప్పేసి ఏదో ఒకటి మన ఊళ్లోనే చెయ్యాలి అన్నాను బొసుగాడితో...
అలాంటి టైం లో...పక్క ఊరిలో సైకిల్ పోటీలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది... నేను బోసుగాడు కలిసి బయల్దేరాం...
పోటీకి ఇంకా పది రోజులుంది... ఎక్కడెక్కడినుంచో వస్తారు... లాస్ట్ టైం నేను బోసుగాడు పోటీలు చూడటానికెళ్ళాం...
ఇంకా సైకిల్ పోటీలకి ప్రాక్టిస్ మొదలు పెట్టాను... ఎంత తక్కువ టైం లో ఎంత దూరం కవర్ చెయ్యగలం అనేదే ముఖ్యం...
పోటీరోజు రానే వచ్చింది...
పొటీదారులందరిని రెడీ అవమన్నాడు.... గీత ఇంకా రాలే!
నా కళ్ళు గీతకోసమే వెతుకుతున్నాయి...
నాకు ఇప్పుడున్నదంతా బోసుగాడు ఒక్కడే...
ఎలాగైనా పోటీలో గెలవాలి....
పచ్చ జెండా ఊపారు... అందరు బయల్దేరారు... నేను కుడా పెడల్ మీద కాలు పెట్టి రెడీగా ఉన్నా ...
గీత కనిపించింది.. నేను నెమ్మదిగా స్పీడ్ పెంచడం మొదలుపెట్టా...
మొత్తం ౨౪కి.మీ. ఊరి చుట్టూ తిరిగి ఎవరు తొందరగా చేరుతారో వాళ్ళదే గెలుపు...
ముందు సంవత్సరం గెలిచినవాడు రాజు... చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు... వాడిని ఓడిస్తే చాలు నేను నా గమ్యం చేరిపోయినట్టే...
ఈ పది రోజుల ప్రాక్టీసు చాల బాగా ఉపయోగపడింది... అనుకున్నట్టే రాజే నా మెయిన్ టార్గెట్...
ఫినిష్ లైన్ కి ఒక పావు కి.మీ. దూరంలో ఉన్నాం రాజు నేను...
అలసిపోయినట్టైపోయింది.. శక్తి క్షీనిస్తోంది... కాని ఇది నా జీవిత సమస్య...ఎలా ఐన గెలవాలి అన్న తపనతో తొక్కుతున్నా...
నేను ఫినిష్ లైన్ దాటేసా... వెనక్కి తిరిగి చూస్తే రాజు నన్ను అభినందిస్తూ కనిపించాడు...
రాజు దెగ్గరికి వెళ్లి నువ్వు కావాలని నన్ను గెలిపించావ్ కదా రాజు అన్నా నేను... రాజు నవ్వి స్నేహం ప్రేమ ఎప్పుడు ఓడిపోవు అన్నాడు.. వెంటనే రాజుని హత్తుకుని షేక్ హ్యాండ్ ఇచ్చా... బోసుగాడి ఆనందమే ఆనందం...
వచ్చిన డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నా...
పెద్దలతో చెప్పి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాం నేను గీత...
మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకున్నారు ఇద్దరం చదువులు పూర్తి చేసుకుని సెటిల్ అయ్యాం.
హ్యాపీ లైఫ్ ఇంక...
గుణవతి అయి నేనూ మీ వెంటే అని ఉండే భార్య, అన్ని వేళల్లో సహాయపడే ఒక మిత్రుడు చాలు మంచి జీవితం గడపడానికి...
ఇంక పొల్యూషన్ విషయానికొస్తే...
ఆ రోజు నా సైకిలే లేకపోతె నా పరిస్థితేంటి? అమ్మో! ఆ ఆలోచనే వద్దు...దాని వల్ల అసలు కాలుష్యమే లేదు..
పైగా ఒంటికి మంచి ఎక్సర్సైజ్ కూడాను...
ఈ కాలుష్యం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యం పాలవుతున్నారు ...
మనకి కనీసం ఆక్సిజన్ పీల్చడానికి ఉంది... కొన్నాళ్ళు పోయాక గాలికోసం ఆక్సిజన్ సిలిండర్లు వాడాలేమో..!
అందుకే కాలుష్యాన్ని పెంచే వాహనాల వాడకం తగ్గించాలి...
అలా చేయడం వల్ల
మన తరువాతి తరాలకి కుడా మంచి ప్రకృతిని ఇచ్చినవాళ్ళం అవుతాం...
తను ఒక రోజు కాలేజికి రాలేదు...
ఒకరోజు బండి మీద గీత... ముందు ఎవరో అబ్బాయి... ఆ అబ్బాయి నాకు తెలియదు కానీ చూడడానికి చిన్నపిల్లాడిలా ఉన్నాడు... కొంపతీసి గీతకి బావ అలాంటి రిలేషన్ కాదు కదా అనుకున్న మనసులో!
వాళ్ళ తమ్ముడుగిరీష్.. గిరీష్ నాకంతగా తెలీదు...బండి మీద దింపాడు మరుసటి రోజు...ఒక్క రోజే కదా అని నేను లైట్ తీసుకున్నా... మరుసటి రోజు కుడాఅదే అయ్యింది... ఇంక రోజు మా తమ్ముడేనన్ను దింపుతాడు అంది గీత. నేనుసైకిల్ మీద వెళ్తాను అంటే నానగారువద్దన్నారు.